Iran-Israel | ఇరాన్‌పై అమెరికా దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) కీలక వ్యాఖ్యలు చేశారు.
Dmitry Medvedev | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.