65 ఏండ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జీరియాట్రిక్ క్లినిక్‌లు ఏర్పాటుచేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ దవాఖానల�
వైద్య విద్య సంచాలకుడిగా(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియార్టీ ప్రకారం రెగ్యులర్ డీఎంఈని నియమించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.