అధిక వడ్డీలు ఆశచూపి 17,500 మంది వద్ద నుంచి రూ. 229 కోట్లు కాజేసిన డీకేజెడ్, డీకాజూ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ దంపతులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయంటూ ఓ కంపెనీ తమ పుట్టిముంచిందని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో న్యాయవాది ఆషీర్ఖాన్, నారీ నికేతన్ ఫౌండేషన్ అధ్య�