సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘గోట్'. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాత. క్రికెట్ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
SS4 | సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం (SS4). నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్, లక్కీ మీడియా , మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగ�