రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావును బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఈ నెల 2న ఎంపీ దామోదర్‌రావు తల్లి ఆండాళమ్మ కాలం చేశారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. టీఆర్ఎస్కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్‌ను �