మరో వారం రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పాఠశాల బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉన్నా.. చాలా యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ చేయించుకోవడానికి మొరాయిస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులను ఇంటి నుంచి బడికి తీసుకెళ్లి తిరిగి గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆయా స్కూళ్ల యాజమాన్యాలపై ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం బస్�