పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్‌నగర్‌లో శనివారం ఇస్తేమా ప్రారంభమైంది. ఇస్తేమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి �
వికారాబాద్ జిల్లా కంద్లాపూర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మృతిపై జాతీయ మహిళా కమిషన్ ఆరా తీసింది. శిరీష మృతిపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.