చేవెళ్ల లోక్సభ ఎన్నికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 43 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 29,38,370 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేసే పనిలో జిల్లా ఎన్నికల అధికారులు నిమ�