మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్‌శాఖ ఆదివారం నిర్వహించిన 5కే రన్ అదిరింది. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ రన్‌ను ప్రారంభించగా, విశేష స్పందన వచ్చింది.
సిరిసిల్ల జిల్లానే శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరున ఉందని, ఈ పేరును నిలబెట్టుకుంటూ మహా శివరాత్రి జాతరను సక్సెస్ చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.