మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శని, ఆదివారం చేప ప్రసాదం పంపిణీ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్�