ఈ చిత్రంలో ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్న యువరైతు పేరు గంతుల చందు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కాసిగూడ గ్రామస్తుడు.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రారంభించి 70 శాతం పనులను ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తిచేసింది.