కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఅర్ఎస్ ప్రభత్వ హయాంలో అప్పటి పాలక వర్గం రూ.12 లక్షల వ్యయంతో రైతు, ధాన్యం బస్తాలతో కూడిన ఎడ్ల బండి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారికి పౌష్టికాహారం అందిస్తూ, పూర్వప్రాథమిక విద్యనందించటమే లక్ష్యంగా కొనసాగుతున్న జిల్లాలోని అంగన్వాడీ కేంద్�