దమ్మపేట మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 273/1 లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తాసీల్దార్ అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములపై
భద్రాద్రి-కొత్తగడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీంకో ర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవా రం తుది తీర్పు వెల్లడించింది.
రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని 36/ఏ ఏ, 36/ఈ సర్వే నంబర్లలో 17.04 ఎకరాల వివాదాస్పద భూ ముల క్రయవిక్రయాలపై హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.