Bengal Violence: ఓ వివాదాస్పద భూమిలో షాపు ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ ఘర్షణల్లో శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు.
సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతున్న స్థలాన్ని… ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టి రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస�