ఉద్యోగులతో నెల రోజుల పాటు పని చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చేందుకు పలువురు యజమానులు తటపటాయిస్తుంటారు. ఉద్యోగుల శ్రమకు సరైన విలువ కల్పించేందుకు వెనుకాడుతుంటారు.
కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే కెరీర్ పరిమితమేనని గుర్తించింది బాలీవుడ్ తార కృతి సనన్. అందుకే నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్నది.