యూపీలోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు ఘజియాబాద్‌లోని ట్రోనికా నగరంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతులను రవీంద్ర అలియాస్ కల్లు, అరుణ్‌లుగా గుర్తించారు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.