అమీర్‌పేటలోని బాయ్స్ హాస్టల్లో బస చేస్తూ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మంగళవారం ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దూకుడు పెంచింది. మాదకద్రవ్యా ల అక్రమ రవాణా, అక్రమ మద్యం రవాణా, గంజాయి మూలాలను తుదమొట్టించడంలో పైచేయి సాధించింది.