చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటైర్టెనర్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకుడు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర
మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ సినిమాలు యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి.. ఈ మూడు అభిమానుల్ని అలరించిన సినిమాలే. త్వరలో ఆయన నుంచి నాలుగో ఫాంటసీ సినిమా రానుంది.