అగ్ర నటుడు చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మరో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ స్థాయిలో ఊహించేస్తున్నారు అభిమానులు. దర్శకుడు వశిష్ఠ కూడా పాత్రలను ఎంచుకునే విషయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్�