అమరగాయకుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఘంటసాల జీవిత చరిత్ర ‘ఘంటసాల ది గ్రేట్' పేరుతో వెండితెర దృశ్యమానమవుతున్నది. సి.హెచ్.రామారావు దర్శకుడు. ఈ నెల 12న విడుదలకానుంది. ఇందులో కృష్ణచైతన్య ఘం�
Ghantasala The Great | దివంగత లెజెండరీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు (ఘంటసాల)పై వస్తున్న బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. ఈ మూవీని డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.