Vishwak Sen | ‘లైలా’ కథ వింటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నా నవ్వులను ప్రేక్షకులకు కూడా అందిస్తే బాగుంటుంది కదా అనిపించింది. సాధారణంగా నేను కథల్ని సీరియస్గా వింటా. కానీ ఈ స్టోరీ వింటూ నవ్వుతూనే ఉన్నా’ అన్నారు
‘నా తొలి సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్' 2021లో ఓటీటీ రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఓ యూనిక్ కథతో రావాలనుకున్నాను. హీరో లేడీ గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. క్యారెక్టరైజేషన్ సరిగ్గా కుదిరితే