నవ్విస్తూ భయపెట్టే రాకాస
‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత నిహారిక కొణిదెల తీసుకొస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘రాకాస’. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ హారర్ కామెడీ మూవీకి మానసశర్మ డైరెక్టర్. ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత నిహారిక కొణిదెల తీసుకొస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘రాకాస’. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ హారర్ కామెడీ మూవీకి మానసశర్మ డైరెక్టర్. ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత..’ అంటూ ఊరిని, ఊరి జనాన్నీ పరిచయం చేస్తూ వదిలిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉన్నది.
‘శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం.. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ఈ రెండు లైన్లే వస్తున్నాయేంటి?’ అంటూ భయపడుతూ వణికిపోతూ సంగీత్ శోభన్ టీజర్లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ నవ్వించారు. ఆయన ఎంట్రీతో టీజర్ పూర్తిగా కామెడీ జానర్లోకి మారిపోయింది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. చివర్లో హీరో భయపడుతూ ‘ఓస్త్రీ రేపురా..’ అనే డైలాగ్ నవ్వుల్ని పూయించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎదురోలు, సంగీతం: అనుదీప్ దేవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

