టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ సినిమా ఇదేనంటూ కితాబిచ్చాడు.
Tourist Family Movie | తమిళం నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఇటీవల చూసిన సినిమా బెస్ట్ ఇదే అంటూ కితాబు ఇచ్చాడు.