గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘నా సామిరంగ’ తర్వాత అగ్రహీరో అక్కినేని నాగార్జున నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన ధనుష్ ‘కుబేర’, రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇప�
బుధవారం హీరో రామ్ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్' టీజర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్ నేపథ్య సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.