ఆంటోని వర్గీస్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘కాటాలన్' తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్నది. పాల్ జార్జ్ దర్శకుడు. షరీఫ్ అహమ్మద్ నిర్మాత. నిర్మాణం తుదిదశక�
‘మార్కో’ విజయం తర్వాత క్యూబ్ ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘కట్టలన్'. షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుకు పాల్ జార్జ్ దర్శకుడు.