క్రూరమైన యుద్ధం
ఆంటోని వర్గీస్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘కాటాలన్' తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్నది. పాల్ జార్జ్ దర్శకుడు. షరీఫ్ అహమ్మద్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఆంటోని వర్గీస్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘కాటాలన్’ తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్నది. పాల్ జార్జ్ దర్శకుడు. షరీఫ్ అహమ్మద్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ముఖం, చేతులపై రక్తం కారుతుండగా, సిగార్ తాగుతూ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న ఆంటోని వర్గీస్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
థాయిలాండ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయని, ప్రపంచప్రఖ్యాత ‘ఒంగ్-బాక్’ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫక్డీ ఈ యాక్షన్ సీన్స్‌కి కొరియోగ్రఫీ అందించారని మేకర్స్ తెలిపారు. సునీల్, కబీర్ దుహాన్‌సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాస్, పార్థ్ తివారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రెనదివ్, సంగీతం: అజనీష్ లోకనాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

