విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు.
'గీతా గోవిందం' రిలీజయ్యే వరకు డైరెక్టర్ పరుశురామ్ పేరు చాలా మందికి తెలియదు. అప్పటివరకు ఆయన కెరీర్లో చెప్పుకొద్దగ సినిమాలు కూడా ఏవి లేవి. కానీ ఐదేళ్ల కిందట వచ్చిన 'గీతా గోవిందం'తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చ�