రణ్‌బీర్ రాముడిగా ఎలా ఉంటాడు? సీతామహాసాద్విగా సాయిపల్లవి నప్పుతుందా?.. నితేశ్ తివారి ‘రామాయణ్' ప్రకటించిన నాటి నుంచీ ప్రేక్షకుల్లో తలెత్తున్న ప్రశ్నలివి. వాటికి సమాధానాలు దొరికేశాయి.
యానిమల్' సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రణ్‌బీర్‌కపూర్. ప్రస్తుతం ఆయన పౌరాణిక ఇతిహాసం రామాయణం కోసం సన్నద్ధమవుతున్నారు. నితేష్ తివారి దర్శకత్వంలో పాన్ ఇండియ స