హీరోగా వంద సినిమాలు పూర్తిచేయడమంటే చిన్న విషయంకాదు. చిరంజీవి 150వ మార్క్ కూడా దాటేస్తే, బాలకృష్ణ వంద మార్కును దాటేసి దూసుకుపోతున్నారు. వీరిద్దరి తర్వాత వంద సినిమాకు చేరువలో ఉన్న హీరో అక్కినేని నాగార్జున.
Nagarjuna | టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం విజయ్ బిన్ని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే 100వ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒక