రాష్ట్రంలో మండే ఎండలతో మాడు పగిలిపోతున్నది.. బయటికెళ్తే నెత్తి చుర్రుమంటున్నది.. వడగాలులు, ఉకపోత ఠారెత్తిస్తున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నార�