శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
‘కలర్ ఫొటో’ ‘బెదురులంక-2012’ వంటి వినూత్న కథా చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్టైన్స్ సంస్థ తాజాగా తెలంగాణ నేపథ్య ఇతివృత్తంతో ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్�