ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ షోరూంలలో రియల్మీ సరికొత్త 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని మాదాపూర్ స్టోర్లో సినీనటి శివానీ రాజశేఖర్ ఈ ఫోన్ను విడుదల చేశారు.
ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీకి చెందిన సరికొత్త 5జీ ఫోన్ రెడ్మీ12..మొబైల్ రిటైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సెలెక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.