‘నాన్నగారు తీసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అది జీవితంలో సెటిల్ కాకుండానే పెళ్లి చేసుకునే వాడి కథ అయితే, ఇది సెటిల్ అయ్యాక కూడా పెళ్లికాని వాడి కథ. నా బలం కామెడీ. మంచి కంట�
ఇటీవల సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న హీరో అల్లరి నరేష్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తున్నది, ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజ�