ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఇటీవల సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న హీరో అల్లరి నరేష్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తున్నది, ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.
ఇటీవల సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న హీరో అల్లరి నరేష్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తున్నది, ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మల్లి అంకం దర్శకుడు. ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ…‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని ఆశిస్తున్నా. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ..‘దర్శకుడు మల్లి నాకు పదేండ్లుగా తెలుసు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు నరేష్ అయితే బాగుంటుందని అనుకున్నాం. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : గోపీ సుందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

