‘బబ్లీ బౌన్సర్' కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. స్కూల్డేస్లో మగరాయుడిలా ఉండేదాన్ని. దాదాలా ఫీలయ్యేదాన్ని.
పెద్దయ్యే కొద్దీ స్త్రీత్వం ఆ టామ్బాయ్ని తొక్కేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆడపిల్ల ఎలా నడవ
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బబ్లీ బౌన్సర్'. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. మధుర్ భండార్కర్ దర్శకుడు. ఈ నెల 23న ఓటీటీలో విడుదలకా నుంది. శనివారం హైదరాబాద్లో జరిగిన