‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బబ్లీ బౌన్సర్'. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. మధుర్ భండార్కర్ దర్శకుడు. ఈ నెల 23న ఓటీటీలో విడుదలకా నుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ..‘లేడీ బౌన్సర్ పాత్రలో నటిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. జాతీయ అవార్డులు పొందిన దర్శకుడు మధుర్ భండార్కర్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హరియాణా యువతిగా కనిపిస్తాను’ అని చెప్పింది.
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. మధుర్ భండార్కర్ దర్శకుడు. ఈ నెల 23న ఓటీటీలో విడుదలకా నుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ..‘లేడీ బౌన్సర్ పాత్రలో నటిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. జాతీయ అవార్డులు పొందిన దర్శకుడు మధుర్ భండార్కర్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హరియాణా యువతిగా కనిపిస్తాను’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

