‘మనందరం రాంబో, టెర్మినేటర్ వంటి యాక్షన్ చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ తరహా కథకు సందేశం కలబోసి యాక్షన్ డ్రామాగా ‘ఈగల్' చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని.
‘ఈగల్' వాణిజ్య అంశాలతో కూడిన విభిన్నమైన సినిమా. వినోదం కావాల్సినంత ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా ఇది’ అని అగ్రహీరో రవితేజ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ వి�