అనూహ్యమైన మలుపులతో కథను నడిపించడంలో మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ సిద్ధహస్తుడు. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూనే.. ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా ఆసాంతం ఊపిరిబిగబట్టి చూసేలా చేస్తాడు.
‘దృశ్యం’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి. మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రాలకు జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించారు. తెలుగు రీమేక్‌లో వెంకటేష్, హ�