కన్నడ నటుడు పృథ్వీ, కన్నడ దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘చౌకీదార్'. నిర్మాతల్లో ఒకరైన పృథ్వీ ఇందులో కథానాయకుడు కాగా, మరో నిర్మాత చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు.
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా వచ్చినందున పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద�