‘మాస్ జాతర’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు రచయిత భాను భోగవరపు. రవితేజ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది.
అగ్ర హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్�