‘నా కెరీర్లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. మోస్ట్ క్రేజీయస్ట్ కేరక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న విడుదల కానున్న ఫస్ట్‌లుక్ చూసి అందరూ షాక్ అవుతారు.
వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్ 3 మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీఅద్యాన్త్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.