అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలునెలకొన్ని వున్నాయి. ఈ సిన�
‘పుష్ప’ ఓ లెవల్ అయితే.. ‘పుష్ప 2’ నెక్ట్స్ లెవల్..’ ఈ మాట అన్నది ఎవరోకాదు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్. చెన్నయ్‌లో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.