‘మా మనవడు పరుచూరి సుదర్శన్ కథానాయకుడిగా వచ్చిన ‘మిస్టర్ సెలబ్రిటీ’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సెలబ్రిటీలపై పుకార్లు, వాటి పర్యవసానాలపై కథను అల్లుకొని దర్శకుడు రవికి
పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. రవికిషోర్ దర్శకత్వం వహించారు. ఆర్పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మించారు.