నందమూరి అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్న సినిమా ‘డాకు మహారాజ్'. నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌ�
ఈ మధ్యకాలంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో అంటే బాలకృష్ణ మాత్రమే. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ‘ఎన్బీకే 109’చిత్రంతో డబుల్ హ్యాట్రిక్‌కి రెడీ అయ్యారు బాలయ్య.