మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్రహీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.
మహేశ్ బాబు కొత్త సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.