సామాన్యుడికి తోడుగా.
మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్రహీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.
మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్రహీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై 28 న విడుదలకానుంది. సోమవారం ‘బ్రో ద్వయం’ పేరుతో పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సాయిధరమ్‌తేజ్ చేతిలో చేయి వేసి తాను అండగా ఉంటాననే భరోసా ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు పవన్‌కల్యాణ్. ‘ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మనిషి రూపంలో ఉన్న దేవుడి పాత్రలో పవన్‌కల్యాణ్ కనిపించనున్నారు. ఓ సామాన్య యువకుడికి తోడుగా ఉంటూ అతని కష్టాలను ఎలా తీర్చాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కేతికశర్మ, ప్రియాప్రకాష్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: తమన్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, రచన-దర్శకత్వం: సముద్రఖని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

