‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
‘దసరా’ చిత్రం థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నదని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చేసిన పర్యటనలతో అర్థమైంది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శక