అఖండ’ సినిమా బాలకృష్ణ కెరీర్‌కి మేలి మలుపు. ఎందుకంటే.. అక్కడ్నుంచి మొదలైన బాలయ్య విజయవిహారం ఇంకా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. లైన్లో నాలుగు హిట్లను ఆపకుండా కొట్టారు బాలయ్య.
ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’పై ప్రేక్షకుల్లో అంచనాలు సామాన్యంగా లేవు. దానికి తగ్గట్టుగానే బాలయ్య కెరీర్లో ఇది తొలి పానిండియా సినిమా కావడం విశేషం.