టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ముందుంటారు. ఒక్క ఏడాది కూడా ఈయన ఖాళీగా ఉండడు. కుదిర్తే ఒక్కో ఏడాది అరడజన్ సినిమాలు కూడా విడుదల చేసేంత సత్తా ఉన్న నిర్మాత ఈయన.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేయనుంది.
‘నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రమిది. సినీ ప్రయాణంలో నేను ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశా’ అని అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. లక్కీ మీడియా పతాకంపై దిల్రాజు సమర్పణలో బెక్కెం