“నటుడిగా ఆశిష్ నిలదొక్కుకోవాలన్నదే మా లక్ష్యం. యాక్టర్‌గా తనను ప్రేక్షకులు అంగీకరిస్తే, ఆ తర్వాత మంచి కథలతో సూపర్‌హిట్ అందుకోవచ్చు. మెప్పించలేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అవుతుంది. అందుకే, ఆశిష�
దిల్ రాజు మేనల్లుడు అశిష్ (Ashish Reddy) రెడ్డి నటిస్తోన్న రౌడీ బాయ్స్ (Rowdy Boys)కు సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ అందించారు. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.